Friday, July 27, 2018

శ్రీదక్షిణామూర్తిస్తోత్రమ్ - 8 - श्रीदक्षिणामूर्तिस्तोत्रम् - ८


🌹श्रीदक्षिणामूर्तिस्तोत्रम्🌹
८ श्लोकः

🌹मूलम्-
विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामिसम्बन्धतः
शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मना भेदतः ।
स्वप्ने जाग्रति वा य एष पुरुषो मायापरिभ्रामितः
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥

🌹पदविभागः-
विश्वं पश्यति कार्य-कारणतया स्व-स्वामि-सम्बन्धतः शिष्य-आचार्यतया तथा एव पितृ-पुत्र-आदि आत्मना भेदतः । स्वप्ने जाग्रति वा यः एषः पुरुषः माया-परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥

🌹अन्वयः-
यः मायापरिभ्रामितः एषः पुरुषः भेदतः स्वप्ने जाग्रति वा विश्वम् कार्यकारणतया स्वस्वामिसम्बन्धतः शिष्याचार्यतया तथा एव पितृपुत्राद्यात्मना पश्यति तस्मै गुरुमूर्तये श्रीदक्षिणामूर्तये इदं नमः ॥

🌹प्रतिपदार्थः-
यः = जिस
माया-परिभ्रामितः = माया के द्वारा परिभ्रान्त किया हुआ
एषः = यह
पुरुषः = जीव
भेदतः = भेदबुद्धि के कारण
स्वप्ने = स्वप्न में
जाग्रति वा = जाग्रदवस्था में
विश्वम् = जगत् को
कार्य-कारणतया = कार्य-कारण सम्बन्ध से
स्व-स्वामि-सम्बन्धतः = स्व-स्वामि-सम्बन्ध से
शिष्य-आचार्यतया = गुरुशिष्य सम्बन्ध से
तथा एव = उसी प्रकार
पितृ-पुत्र-आदि-आत्मना = पितापुत्रादि रूप से
पश्यति = देखता है
तस्मै = उसके लिए
गुरुमूर्तये = गुरुस्वरूप
श्रीदक्षिणामूर्तये = श्रीदक्षिणामूर्ति के लिए
इदं = यह
नमः = नमस्कार है

🌹तात्पर्यम्-
            आत्मा से व्यतिरिक्त कुछ भी नहीं है। पर माया के प्रभाव से जीव विश्वको भेदबुद्धि से देखता है। घड़ा कार्य है, मिट्टी कारण है इत्यादि कार्यकारण भेद है। सेवक प्रभु इत्यादि भेद, शिष्य गुरु के भेद, पिता बेटा का भेद – यह सारे भेद कल्पित हैं। बस, जो है, वह एक आत्मा ही है। यह आत्मा उस दक्षिणामूर्ति के स्वरूप में है॥


-----------------------------------------
 
🌹శ్రీదక్షిణామూర్తిస్తోత్రం🌹
౮వశ్లోకం

🌹తత్త్వప్రకాశికా టీకా

మూలం-
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసమ్బన్ధతః
శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః ।
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయాపరిభ్రామితః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥


పదవిభాగః-
విశ్వం పశ్యతి కార్య-కారణతయా స్వ-స్వామి-సమ్బన్ధతః శిష్య-ఆచార్యతయా తథా ఏవ పితృ-పుత్ర-ఆది ఆత్మనా భేదతః । స్వప్నే జాగ్రతి వా యః ఏషః పురుషః మాయా-పరిభ్రామితః తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥


అన్వయః-
యః మాయాపరిభ్రామితః ఏషః పురుషః భేదతః స్వప్నే జాగ్రతి వా విశ్వమ్ కార్యకారణతయా స్వస్వామిసమ్బన్ధతః శిష్యాచార్యతయా తథా ఏవ పితృపుత్రాద్యాత్మనా పశ్యతి తస్మై గురుమూర్తయే శ్రీదక్షిణామూర్తయే ఇదం నమః ॥


ప్రతిపదార్థః-
యః = ఏ
మాయా-పరిభ్రామితః = మాయచే పరిభ్రమింపచేయబడిన
ఏషః = ఈ
పురుషః = జీవుడు
భేదతః = భేదబుద్ధి వలన
స్వప్నే = స్వప్నమునందు గాని
జాగ్రతి వా = జాగ్రదవస్థ యందు గాని
విశ్వమ్ = జగత్తును
కార్య-కారణతయా = కార్య కారణ సంబంధముచే
స్వ-స్వామి-సమ్బన్ధతః = పదార్థము, హక్కుదారు అనే సంబంధముచే
శిష్య-ఆచార్యతయా = శిష్యుడు గురువు అనే సంబంధముచే
తథా ఏవ = అదే విధముగా
పితృ-పుత్ర-ఆది-ఆత్మనా = తండ్రి కొడుకు మొదలగు సంబంధముల రూపముగా
పశ్యతి = చూచుచున్నాడో
తస్మై = ఆ
గురుమూర్తయే = గురుస్వరూపుడగు
శ్రీదక్షిణామూర్తయే = శ్రీదక్షిణామూర్తిదేవునకు
ఇదం = ఇదియే
నమః = నమస్కారము


🌹తాత్పర్యమ్
    ఆత్మకంటే వ్యతిరిక్తమైనదేదియు లేదు. కాని మాయాప్రభావముచే జీవుడు విశ్వమును భేదబుద్ధితో చూచుచున్నాడు. కుండకార్యము, మట్టికారణము ఇత్యాది కార్యకారణ భేదము. సేవకులు ప్రభువు అనే భేదము, శిష్యుడు గురువు అనే భేదము. తండ్రి కొడుకు అనే భేదము. ఈ భేదములన్నియు కల్పితములు. ఉన్నదొక్క ఆత్మయే. ఆ ఆత్మదక్షిణామూర్తి స్వరూపమున ఉన్నది.

1 comment:

  1. https://www.facebook.com/HumanLights/videos/2223573904339602/ SriiKrshnananda Matha, Dilsukhnagar, Hyderabad.

    ReplyDelete